ఏప్రిలియా రూ.31.26 లక్షల బైక్ వచ్చేసింది – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Aprilia RSV4 Factory Launched In India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ’ (RSV4 Factory). ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ధర (Price) కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర రూ. 31.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ చూడటానికి … Read more

ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

Ford Mustang Celebrates 60th Anniversary Edition Revealed: భారతదేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఫోర్డ్’ (Ford) కంపెనీ యొక్క ‘మస్టాంగ్’ కారు గురించి అందరికి తెలుసు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను దోచుకున్న ఈ కారు ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఫోర్డ్ మస్టాంగ్ మార్కెట్లో 60 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ దీనిని కొత్తగా 60వ యానివెర్సరీ పేరుతో … Read more

19 ఏళ్లలో సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తి.. అక్షరాలా ఎన్ని వాహనాలంటే?

Suzuki Motorcycle India Achieves New Record in Production: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా’ (SMIPL) ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో సంస్థ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80 లక్షలు లేదా 8 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలిగింది. మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న … Read more

కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్

Ola S1 X Price Starting At Rs.69999: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ప్రారంభం ఉంచి మంచి ప్రజాదరణ పొందుతూ.. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో దూసుకెళ్తున్న ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. గత కొంత కాలంగా చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుకుంటూ పోతూ ఉంటే.. ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వినియోగదారులకు … Read more

దేశీయ మార్కెట్లో Yamaha Aerox కొత్త వెర్షన్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ!!

Yamaha Aerox Version S Launched in India: ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్లోబల్ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూల ఓ కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతీయ విఫణిలో జపనీస్ కంపెనీ ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ … Read more

భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

Reason Behind India Country Code 91 Before Mobile Number: భారతదేశంలో ఏ మొబైల్ నెంబర్ అయినా +91 అనే కోడ్‌తోనే స్టార్ట్ అవుతుందని అందరికి తెలుసు. అయితే ఇదే నెంబర్ కోడ్‌తో ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్ మన దేశానికి ఎవరు నిర్ణయించారు. కోడ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మనం రోజు ఉపయోగించే మొబైల్ ఫోన్‌కు ఏదైనా కాల్ వచ్చినప్పుడు.. అంకెల ముందు … Read more

భారత్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైకులు ఇవే!.. ఓ లుక్కేసుకోండి

Top 5 Best Electric Motorcycles in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో.. కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ అయ్యాయి. డిజైన్, ఫీచర్స్, ఛార్జింగ్ మరియు రేంజ్ వంటి విషయాల్లో అద్భుతమైన … Read more

భారత్‌లో అడుగెట్టిన BMW కొత్త కారు – ధర తెలిస్తే షాకవుతారు!

BMW iX xDrive50 Launched in India: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) దేశీయ విఫణిలో మరో కొత్త కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఆ కొత్త కారు ఏది? ధర ఎంత, ఫీచర్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర (Price) బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన కొత్త కారు ‘ఎక్స్‌డ్రైవ్50’ (xDrive50). ఇది ఐఎక్స్ యొక్క హై-స్పెక్ వేరియంట్. … Read more

దేశీయ మార్కెట్లో BMW కొత్త కారు లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW 620d M Sport Signature Launched In India: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ (BMW) ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త ‘620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్’ (620d M Sport Signature) కారును లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారు ధర రూ. … Read more

భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

BYD Seal EV  Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నసీల్ ఎలక్ట్రిక్ కారును ‘బీవైడీ’ (బిల్డ్ యూర్స్ డ్రీమ్) కంపెనీ ఎట్టకేలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర ఎంత? డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయనే వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ మరియు ధర దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 41 … Read more