రూ. 95000లకే ‘బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ’ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా?
Bajaj Freedom 125 CNG Launched in India: ఇప్పటివరకు మీరు పెట్రోల్ బైకులను చూసారు, ఎలక్ట్రిక్ బైకులను చూసారు. కానీ ఎప్పుడైనా సీఎన్జీ చూశారా?. చూసి ఉండరు, చూసే ప్రసక్తే లేదు. ఎందుకంటే సీఎన్జీ బైక్ లాంచ్ అయిందే ఈ రోజు (జులై 05). కాబట్టి ఇంతకీ సీఎన్జీ బైక్ ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీని ధర ఎంత? బుకింగ్స్ ప్రారంభమయ్యాయి? డెలివరీలు ఎప్పుడు అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. సీఎన్జీ బైక్ … Read more