పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

Top 5 Cars Under Rs.10 Lakh in Indian Market: పండుగ సీజన్ వచ్చేస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారు ఈ తరుణం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. వర్షాకాలంలో పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లా కార్లు, బైకులు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఎన్ని కార్లు, ఎన్ని బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టయినా.. సరసమైన కార్లను కొనుగోలు చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే అత్యుత్తమ కార్లు … Read more