నా బలం, బలగం నువ్వే.. భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నటుడు – ఫోటోలు చూశారా?

Actor Avinash Dwivedi Surprise BMW X5 Gift For Wife: ఆధునిక కాలంలో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్ అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు, భార్య భర్తకు, భర్త భార్యకు ఇలా.. సంతోషంగా ఉన్న క్షణాలను ప్రియమైనవారితో పంచుకోవడానికి బహుమతులు ఇచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. దూపాహియా చిత్రంతో బాగా పాపులర్ అయిన.. అవినాష్ ద్వివేది, తన భార్య ‘సంభావన సేథ్‌’కు ఖరీదైన బీఎండబ్ల్యూ ఎక్స్5 గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన … Read more