19ఏళ్ల కుమారునికి రూ.11.53 లక్షల బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి – వీడియో

Father Gifts Kawasaki Bike to 19 Year Old Son: తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు బైకులను లేదా కార్లను గిఫ్ట్స్ ఇచ్చే ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో ఇలాంటి సంఘటనలను సంబంధించిన కథనాలు చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఒక తండ్రి.. తన 19ఏళ్ల కొడుక్కి ఖరీదైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది కవాసకి కంపెనీకి చెందిన జెడ్ఎక్స్6ఆర్ … Read more

కొడుకంటే ఇలా ఉండాలి.. నెట్టింట్లో ఇదే ట్రేండింగ్ టాపిక్! – ఎందుకో తెలుసా?

Son Gift Royal Enfield Super Meteor 650 To Dad: కాళ్లు తడవకుండా సముద్రాన్ని అయినా ఈదవచ్చు.. కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ఈదలేరు అని ఓ మహానుభావుడు చెప్పిన మాటలు బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, ఛీత్కారాలు.. ఇలా అన్నింటింది దాటుకుంటూ పోతేనే జీవితం. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురైతే.. వాటిని తీర్చే పిల్లలు ఆధునిక కాలంలో కోకొల్లలుగా ఉన్నారు. … Read more