ఇది కదా అసలైన గుడ్న్యూస్: థార్ కొనుగోలుపై రూ.3 లక్షల డిస్కౌంట్స్
Mahindra December Discount On Thar: భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న ఆఫ్ రోడర్ కారు ఏదంటే.. టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీ యొక్క థార్ (Mahindra Thar). అలాంటి మహీంద్రా థార్ కొనుగోలుపైనా కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్ గరిష్టంగా రూ. 3 లక్షల వరకు అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. 2024 ముగుస్తున్న తరుణం మాత్రమే కాకుండా.. థార్ 5 డోర్ అమ్మకాలను పెంచుకునే దిశగా … Read more