ఇలాంటి ల్యాండ్ రోవర్ ఎప్పుడైనా చూసారా? ఫోటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Green Colour Land Rover Defender 110: ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో వాహనాల వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ప్రతి వ్యక్తి సొంత వాహనం కలిగి ఉండాలనుకోవడంతో వెహికల్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయితే కొంతమంది సంపన్ను లేదా సాధారణ వ్యక్తులు కొంత భిన్నంగా లేదా ప్రత్యేకంగా ఉండే కార్లను ఉపయోగించడానికి అమితాసక్తి చూపుతారు. అలాంటి వారు కొన్ని స్పెషల్ కార్లను కొనుగోలు చేయడానికి పూనుకుంటారు. గతంలో మనం అంబానీ రంగులు మార్చే కారును చూసాము. … Read more