మంగళవారం (ఏప్రిల్ 08) రాశిఫలాలు: వీరికి తొందరపాటు పనికిరాదు

Daily Horoscope in Telugu 8th April 2025 Tuesday: మంగళవారం (08 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జాము 4:30 నుంచి 5:17 వరకు. రాశిఫలాలు విషయానికి వస్తే.. మేషం ఆరోగ్య సమస్యలున్నాయి. అవసరానికి … Read more