ఐదు లక్షల మంది కొన్న ఏకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Royal Enfield Hunter 350 Bike Sales Cross 5 Lakh Units: ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైకులకు మంచి డిమాండ్ ఉందన్న విషయం జగమెరిగిన సత్యం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. కాగా ఇటీవల కంపెనీ యొక్క 350 సీసీ మోడల్ ‘హంటర్ 350’ (Hunter … Read more