2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే!

Upcoming Electric Cars in India 2025: 2024లో చాలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. ఇక ఈ ఏడాది ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఎదురు చూసేవారు.. మరికొన్ని రోజులు ఎదురుచూస్తే.. 2025లో ఏకంగా 15 ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అవుతున్నాయి. వాటిలో మీకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఏడాది (2025) మార్కెట్లో లాంచ్ అయ్యే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల … Read more

మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Upcoming Electric Cars in India: భారతదేశంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎంజీ విండ్సర్, బీవైడీ సీల్, కియా ఈవీ6 వంటి ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది కూడా మార్కెట్లో మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఈ-వితారా, మహీంద్రా బీఈ 6ఈ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, టయోటా అర్బన్ ఎలక్ట్రిక్, టాటా హారియార్ ఈవీ మరియు … Read more