ఆరు నెలల్లో లక్ష మంది కొనేశారు!.. ఎందుకింత డిమాండ్ తెలుసా?
Hyundai Creta Facelift Crossed One Lakh Unit Sales: దేశంలో అందరికి సుపరిచయమైన వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ (Hyundai) మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులకు దగ్గరవుతున్న విషయం విదితమే. ఎంతలా ప్రజలకు దగ్గరవుతోందంటే.. కొన్ని రోజులకు ముందు భారతీయ విఫణిలో అడుగుపెట్టిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏకంగా 1 మందికి చేరువయ్యంది. దీన్ని బట్టి చూస్తే హ్యుందాయ్ కంపెనీకి ఉన్న ఆదరణ స్పష్టంగా అర్థమైపోతోంది. ఆరు నెలల్లో 1 లక్ష … Read more