అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!

Nissan Magnite Sales Croses 30146 Units: నిస్సాన్ అనగానే ఆధునిక కాలంలో అందరికి గుర్తొచ్చే కారు మాగ్నైట్. ఎందుకంటే భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గకుండా ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది. అలాంటి ఈ కాంపాక్ట్ SUV అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ విఫణిలో కిక్స్, సన్నీ వంటి అనేక కార్లను విడుదల … Read more