కాలగర్భంలో కలిసిపోయినా.. ఈ కార్ల కోసం గూగుల్లో వెతికేస్తున్నారు!
Which Extinct car Brands do People Search Most In Google: ఆటోమొబైల్ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలో చైనా అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కాగా.. యునైటెడ్ స్టేట్స్ ఆ తరువాత స్థానంలో ఉంది. భారత్ ఇందులో ముచ్చటగా మూడో స్థానంలో ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆటోమొబైల్ మార్కెట్లో డజన్ల కొద్దీ బ్రాండ్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరికొన్ని కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి. గతంలో ఓ … Read more