జాన్ అబ్రహంకు షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఇదే!.. ధర రూ.17 లక్షలు

Shahrukh Khan Gifted To John Abraham A New Suzuki Hayabusa: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఖరీదైన బైకులు మరియు కార్లను కొనుగోలు చేస్తారని అందరికి తెలుసు. బైక్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘జాన్ అబ్రహం’ (John Abraham). ధూమ్ సినిమాలో కనిపించిన ఈ నటుడికి బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే తన గ్యారేజిలో లెక్కకు మించిన ఖరీదైన బైకులను కలిగి ఉన్నారు. ఈయన గ్యారేజిలోని ‘సుజుకి హయబుసా’ బాలీవుడ్ స్టార్ … Read more