గేమ్ చేంజర్ నటి ‘కియారా అద్వానీ’ ఉపయోగించే కార్లు ఇవే.. మీకు తెలుసా?

Game Changer Actress Kiara Advani Car Collection: ‘భరత్ అనే నేను’ సినిమాలో తెలుసు చిత్ర సీమకు పరిచయమైన ‘కియారా అద్వానీ’ (Kiara Advani) ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. సినిమాల్లో నటించడమే కాకుండా ఈమెకు ఖరీదైన కార్లపై కూడా మక్కువ ఎక్కువే. ఈ కారణంగానే ఈమె ఖరీదైన … Read more