కొత్త పెళ్లి కొడుకు ‘కిరణ్ అబ్బవరం’ ఖరీదైన కారు – దీని రేటెంతో తెలిస్తే..
Actor Kiran Abbavaram Expensive Range Rover: టాలీవుడ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’ (Kiran Abbavarm) ఓ ఇంటివాడయ్యాడు. తన మొదటి చిత్రం ‘రాజా వారు రాణి గారు’ సినిమాలో హీరోయిన్గా నటించిన ‘రహస్య గోరఖ్’ను (Rahasya Gorak) ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కర్నాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో అతి తక్కువ మంది మధ్య జరిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా కిరణ్ అబ్బవరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో … Read more