మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?
These Are the Cars Used by Mahatma Gandhi Have You Ever Seen: మారణాయుధాలు ముట్టరాదని, రక్తపు బిందువు చిందరాదని చెప్పిన మహోన్నత వ్యక్తి మన గాంధీజీ. అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని తలచి, తాను అనుకున్న సిద్ధాంతాలను మాత్రమే అనుసరించి భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన బాపూజీ.. ఒక్కడిగా ప్రారంభమై దేశంలోనే ఎంతమంది ప్రజలను ఒకేతాటిపై నడిపించి దేశం యొక్క దాస్య శృంఖలాలను తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన మోహన్‌దాస్ కరంచంద్ … Read more