ఒలంపిక్ విజేత ‘మను భాకర్’కు ఖరీదైన గిఫ్ట్.. ఇది ఇండియాలోనే ఫస్ట్!
Indian Shooter Manu Bhaker Gifted Tata Curvv EV: 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న ‘మను భాకర్’ (Manu Bhaker)ను ఇటీవల దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఘనంగా సత్కరించింది. ఇందులో భాగంగానే కంపెనీ రూ. 17 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. … Read more