ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్.. ధరకు తగ్గ రేంజ్!
Mercedes Benz EQB And EQA launched India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఫేస్లిఫ్ట్, మరొకటి మెర్సిడెస్ ఈక్యూఏ. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. … Read more