ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన MG Windsor EV: సింగిల్ ఛార్జ్ 331 కిమీ రేంజ్
MG Windsor EV Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన ‘విండ్సర్ ఈవీ’ (Windsor EV) కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందుతున్న ఎంజీ మోటార్ ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందినట్లు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. … Read more