మూడు కోట్లమంది మెచ్చిన స్కూటర్.. ఇప్పుడు సరికొత్త హంగులతో: ధర రూ.80950 మాత్రమే!
2025 Honda Activa Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన ‘హోండా మోటార్‌సైకిల్’ (Honda Motorcycle) బ్రాండ్ యాక్టివా (Activa) ఇప్పుడు సరికొత్త హంగులతో 2025 ఎడిషన్‌గా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు వేరియంట్స్, ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు 2025 హోండా యాక్టివా స్కూటర్ ‘ఎస్టీడీ, డీఎల్ఎక్స్ మరియు హెచ్-స్మార్ట్’ అనే మూడు వేరియంట్లలో … Read more