భారత్‌లో కేటీఎమ్ లాంచ్ చేసిన మూడు కొత్త బైకులు ఇవే: చూశారా?
KTM New Adventure Bikes Launched in India: ప్రముఖ ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ (KTM) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి మూడు బైకులు లాంచ్ చేసింది. ఇందులో 2025 అప్డేటెడ్ 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ మరియు 390 అడ్వెంచర్ వంటివి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు బైకులు గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 2025 కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure) కంపెనీ లాంచ్ చేసిన బైకులలో … Read more