స్కూటర్ చిన్నదే.. ధర మాత్రం లక్షల్లోనే! బీఎండబ్ల్యూ సీఈ 02 ఇదే

BMW CE 02 Electric Two Wheeler Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) మార్కెట్లో తన సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ.. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖరీదైన టూ వీలర్ల జాబితాలో ఒకటిగా ఉంది. బీఎండబ్ల్యూ సీఈ 02 (BMW CE 02) ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ … Read more

సేఫ్టీలో 5 స్టార్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన సూపర్ స్టార్: ఇదిగో సరికొత్త టాటా పంచ్

2024 Tata Punch Launched in India: ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ‘టాటా మోటార్స్’ (Tata Motors) యొక్క ‘పంచ్’ (Punch) మైక్రో ఎస్‌యూవీ ఇప్పుడు ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్‌యూవీ.. ఇప్పటికే విక్రయానికి ఉన్న స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆధునిక అప్డేట్స్ పొందుతుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ అప్డేటెడ్ టాటా పంచ్ గురించి మొత్తం వివరాలు ఇక్కడ చూసేద్దాం.. … Read more

రైడింగ్‌కు సిద్దమైపోండి.. 2024 అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

2024 TVS Apache RR 310 Launched in India: భారతదేశంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థగా విరాజిల్లుతున్న ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) కంపెనీ ఎట్టకేలకు తన 2024 అపాచీ ఆర్ఆర్ 310 (2024 Apache RR 310) బైక్ లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ప్రైస్ కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ ప్రారంభా ధర … Read more

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఇప్పుడు సరికొత్త హంగులతో: ధరలు చూశారా?

2024 Royal Enfield Classic 350 Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) తన ‘2024 క్లాసిక్ 350’ (2024 Classic 350) బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ అప్డేటెడ్ డిజైన్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ మీ కోసం.. ధరలు & వేరియంట్స్ … Read more

భారత్‌లో లాంచ్ అయిన రూ.38.40 లక్షల బైక్ ఇదే!.. వివరాలు చూడండి

2024 Ducati Multistrada V4 RS launched in India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘డుకాటీ’ (Ducati) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ‘మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్’ (Multistrada V4 RS) బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. కాగా ఇప్పుడు భారతీయ గడ్డపై అడుగుపెట్టింది. ధర ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ ధర రూ. 38.40 లక్షలు (ఎక్స్ … Read more

ప్రభాస్ కల్కి విడుదలకు ముందే.. కల్కి సైకిల్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

EMotorad Kalki Limited Edition Doodle E Cycle Details: ప్రపంచం మొత్తం ఓవైపు త్వరలో విడుదలకానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం వేచి చూస్తోంది. మరోవైపు వాహన ప్రియుల కోసం ‘ఈమోటోరాడ్’ (EMotorad) కంపెనీ ‘కల్కి లిమిటెడ్ ఎడిషన్ డూడుల్’ (Kalki Limited Edition Doodle) అనే ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరించింది. ఇంతకీ ఈ సైకిల్ ధర ఎంత? బుకింగ్ ప్రైస్ ఎంత? డిజైన్ ఎలా ఉంది? టాప్ స్పీడ్ ఎంత అనే … Read more

స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేసిన ఎంజీ మోటార్స్.. ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్!

MG Motor 100 Years Special Editions: మోరిస్ గ్యారేజ్ లేదా ఎంజీ మోటార్స్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే భారతీయ మార్కెట్లో ఈ కంపెనీకి అధిక ప్రజాదరణ కూడా ఉంది. ఎంజీ మోటార్స్ కంపెనీ లాంచ్ చేసిన కార్లు కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటి వరకు లాంచ్ చేసిన కార్ల జాబితాలో పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా మళ్ళీ ఇప్పుడు నాలుగు … Read more

టయోటా ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ వచ్చేసింది.. వివరాలు

Toyota Innova Crysta GX Plus Launched: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ యొక్క ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ ధర, వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ధర ఇండియన్ మార్కెట్లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా మిడ్ స్పెక్ వేరియంట్‌ ‘జీఎక్స్+’ (GX+) పేరుతో లాంచ్ అయింది. దీని ధర రూ. 21.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). … Read more

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన 2024 ఫోర్స్ గూర్ఖా: పూర్తి వివరాలు

2024 Force Gurkha Launched In India: భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా ఎట్టకేలకు 5 డోర్స్ రూపంలో అధికారికంగా లాంచ్ అయింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధరలు, డిజైన్ మరియు ఫీచర్స్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర, బుకింగ్స్ మరియు డెలివరీలు దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వెర్షన్ రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). … Read more

మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్

Maruti Swift Bookings Open: గత కొన్ని రోజుల నుంచి ‘మారుతి సుజుకి’ తన కొత్త ‘స్విఫ్ట్’ కారును లాంచ్ చేస్తుందని అని తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకోవడానికి టోకెన్ మొత్తం ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్ ప్రైస్ & లాంచ్ డేట్ చాలా రోజుల నుంచి భారతీయ మార్కెట్లో టెస్టింగ్ … Read more