ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’: రేటెంతో తెలుసా?

Nissan X-Trail Launched in India: వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’ (Nissan X-Trail) ఎట్టకేలకు భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటి వరకు కేవలం ఒక కారును మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్.. ఇప్పుడు మరో కారును విక్రయించడానికి సిద్ధమైంది. ధర (price) సుదీర్ఘ నిరీక్షణ తరువాత నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎక్స్-ట్రైల్ ప్రారంభ ధర రూ. 49.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ … Read more

ఆగష్ట్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే!.. థార్ 5 డోర్, టాటా కర్వ్ ఇంకా..

Top 5 Car Launches in 2024 August: 2024 ప్రారంభమై దాదాపు ఏడు నెలలు కావొస్తోంది. ఏడాది ప్రారంభం నుంచి లెక్కకు మించిన కార్లు, బైకులు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో కూడా బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ, పోర్స్చే ఎలక్ట్రిక్ కార్లు మొదలైనవి లాంచ్ అయ్యాయి. కాగా వచ్చే నెలలో కూడా కంపెనీ మరికొన్ని కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో 2024 ఆగష్టు … Read more