ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’: రేటెంతో తెలుసా?

Nissan X-Trail Launched in India: వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’ (Nissan X-Trail) ఎట్టకేలకు భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటి వరకు కేవలం ఒక కారును మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్.. ఇప్పుడు మరో కారును విక్రయించడానికి సిద్ధమైంది. ధర (price) సుదీర్ఘ నిరీక్షణ తరువాత నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎక్స్-ట్రైల్ ప్రారంభ ధర రూ. 49.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ … Read more