అనంత్, రాధిక పెళ్లి: మనుషులే కాదు.. కార్లు కూడా అందంగా తయారయ్యాయ్!
Rolls Royce Decorated with Flowers for Anant Radhika Wedding: ప్రపంచ ధనవంతులలో ఒకరు.. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూలోకమంత పీట, ఎంతరో వ్యాపారవేత్తలు, సినీతారలు, ఇతర దేశాధినేతల సమక్షంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నిన్న (జులై 12) ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అనంత్, రాధికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి అంటే మనుషులు ప్రత్యేకంగా కనిపించడం అందరికి తెలిసిన … Read more