హృతిక్ రోషన్ తండ్రి కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..
Rakesh Roshan Buys New Mercedes Maybach S580: భారతదేశంలో విక్రయానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘మేబ్యాక్’ (Maybach) ఒకటి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ కారును ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ‘రాకేష్ రోషన్’ కొనుగోలు చేశారు. రాకేష్ రోషన్ కొనుగోలు చేసిన కారు ”వైట్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్580”. ఈ సెడాన్ … Read more