శుక్రవారం (25 ఏప్రిల్): ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శుక్రవారం (25 ఏప్రిల్). రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు, దుర్ముహూర్తం 8:24 నుంచి 9:12 వరకు. తిథి ద్వాదశి 24వ తేదీ ఉదయం 6:45 నుంచి 25వ తేదీ ఉదయం 8:21 వరకు.. తరువాత త్రయోదశి. నేటి రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం అధిక కష్టం.. అల్ప ఫలితం. ఇంటాబయట ప్రతికూల ప్రభావం. … Read more