రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా కెప్టెన్.. ‘రోహిత్ శర్మ’ వాడే కార్లు ఇవే!
Indian Cricketer Rohit Sharma Car Collection: సుమారు 13సంవత్సరాల నిరీక్షిణ తరువాత భారత్ టీ20 ప్రపంచ కప్ ముద్దాడి జెగజ్జేతగా నిలిచింది. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు కోసమే వేయి కళ్ళతో ఎదురు చూసింది. ఎట్టకేలకు టీమిండియా ఈ కలను నెరవేర్చింది. ఈ సమయంలో ప్రముఖ క్రికెటర్ మరియు స్టార్ ఓపెనర్ ‘రోహిత్ శర్మ’ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్ కెరీర్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ.. … Read more