Prabhas Car Collection: పాన్ ఇండియా స్టార్ ఇక్కడ.. కార్ల జాబితా పెద్దదే!
Salaar Hero Prabhas Car Collection: 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మించిన అభిమానుల మనసు దోచాడు. ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు. సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ప్రభాస్‌కు ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే కూడా మహా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. దక్షిణ భారత చలన చిత్ర … Read more