వచ్చేస్తోంది మరో కొత్త రాయల్ బండి: మార్చి 27న లాంచ్

Royal Enfield Classic 650 India Launch on 2025 March 27: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇండియన్ మార్కెట్లో ‘క్లాసిక్ 650’ పేరుతో మరో బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ బైకును ఈ నెల 27న (మార్చి 27) దేశీయ విఫణిలోకి అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్, … Read more

ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!.. 650 సీసీ విభాగంలో మరో బైక్ ఇదే..

Royal Enfield Interceptor Bear 650 unveiled in India: భారతీయ మార్కెట్లో ఎన్ని బైకులున్నా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులుకున్న క్రేజే వేరు అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఇప్పటికి కూడా ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోందంటే.. అది చాలా గొప్ప విషయం. ఇప్పటికే పలు బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో కొత్త బైక్ ఆవిష్కరించింది. దానిపేరే ‘ఇంటర్‌సెప్టర్ … Read more

2024 క్లాసిక్ 350 వచ్చేసింది.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే!

New Royal Enfield Classic 350 Unveiled: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చైన్నై బేస్డ్ టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) ఎట్టకేలకు తన 2024 క్లాసిక్ 350 (2024 Classic 350) బైక్ ఆవిష్కరించింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంది. లాంచ్ డేట్ & డెలివరీలు (Launch Date and Delivery) 2009లో కంపెనీ ప్రారంభించిన … Read more

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ‘గెరిల్లా 450’ ఇదే.. ధర ఎంతో తెలుసా?

Royal Enfield New Bike Guerrilla 450 launched: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) కొత్త బైక్ స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ‘గెరిల్లా 450’ (Guerrilla 450). ఈ బైక్ త్వరలోనే దేశీయ విఫణిలో కూడా విక్రయించబడుతుంది. గెరిల్లా 450 కొత్త బైక్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా … Read more