2024 క్లాసిక్ 350 వచ్చేసింది.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే!
New Royal Enfield Classic 350 Unveiled: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చైన్నై బేస్డ్ టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) ఎట్టకేలకు తన 2024 క్లాసిక్ 350 (2024 Classic 350) బైక్ ఆవిష్కరించింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంది. లాంచ్ డేట్ & డెలివరీలు (Launch Date and Delivery) 2009లో కంపెనీ ప్రారంభించిన … Read more