పెళ్ళికి ముందే కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బిగ్బాస్ బ్యూటీ – ఫోటోలు చూశారా?
Shobha Shetty Gift Mahindra XUV700 For Her To Be Husband: సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలే అమ్మాయిలకు గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తుంటారు. అది ప్రేమించే సమయంలో కావచ్చు, పెళ్ళికి ముంచు కావొచ్చు.. లేదా పెళ్లి తరువాతైనా కావొచ్చు. అయితే ఇటీవల ప్రముఖ బుల్లితెర నటి ‘శోభా శెట్టి’ (Shobha Shetty) కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మన శోభా శెట్టి.. తనకు … Read more