టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు ‘కర్వ్’ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి
Tata Curvv EV Launched in India: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఆధునిక హంగులతో.. అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ కర్వ్ ఈవీ లాంచ్‌తో మరింత వృద్ధి చెందనుంది. వేరియంట్స్ & ధరలు (Variants and Price) … Read more