నేటి (ఏప్రిల్ 05) రాశిఫలాలు: ఈ రాశివారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి
Daily Horoscope in Telugu 5th April 2025 Saturday: శనివారం (2025 ఏప్రిల్ 05). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. మేషం ఈ రాశివారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సన్నిహితులతో స్వల్ప విభేదాలు, ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు, దైవ … Read more