మహేష్ బాబు ఫస్ట్ బైక్ ఏదో తెలుసా? ఎవరూ ఊహించలేరు!

Do You Know About Mahesh Babu First Bike TVS 50: 1975 ఆగష్టు 9న జన్మించిన ఘట్టమనేని మహేష్ బాబు (Mahesh Babu).. తన నాలుగే ఏట 1979లో ‘నీడ’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. 1999లో రాజకుమారుడు సినిమాలో ప్రధాన నటుడుగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తరువాత అనేక బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో నటిస్తూ సంచలన విజయాలకు తన ఖాతాలో వేసుకున్న ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ … Read more