టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారేమో!

TVS Apache RTR 160 Black Edition Launched: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ”టీవీఎస్ మోటార్” (TVS Motor) ఎట్టకేలకు ‘అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ’ (Apache RTR 160 4V) కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్ మరియు ఇవుతర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ … Read more