మార్కెట్లో అడుగెట్టిన సరికొత్త అపాచీ.. ధర ఎంతో తెలుసా?
2024 TVS Apache RTR 160 2V Racing Edition: టూ వీలర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ (TVS Motor) ఎట్టకేలకు.. దేశీయ విఫణిలో ‘2024 అపాచీ ఆర్టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్’ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ధర ఎంత? బుకింగ్స్ ప్రారంభమయ్యాయా? డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ధర & బుకింగ్స్ టీవీఎస్ కంపెనీ … Read more