67 లక్షల మంది కొనేశారు.. ఈ స్కూటర్‌కు ఎందుకంత డిమాండ్

TVS Jupiter 67 Lakh Sales in India Market: భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్ల జాబితాలో ‘టీవీఎస్ మోటార్’ యొక్క ‘జుపీటర్’ ఒకటి. సెప్టెంబర్ 2013లో ప్రారంభమైన టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) వచ్చే నెలలో (2024 సెప్టెంబర్) తన 11వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రారంభంలో 110 సీసీ మోడల్‌గా పరిచమైన జుపీటర్ ఆ తరువాత 125 సీసీ రూపంలో కూడా లాంచ్ అయింది. ఈ రెండు వేరియంట్‌లు (110 సీసీ, … Read more