అల్ట్రావయొలెట్ కొత్త టూ వీలర్స్ ఇవే: పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
Ultraviolette New Two Wheelers Launched in India: ఇప్పటికే అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ చేసిన బెంగళూరుకు చెందిన వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) కంపెనీ.. ఎట్టకేలకు ఇప్పుడు మరో రెండు టూ వీలర్స్ లాంచ్ చేసింది. ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా.. మరొకటి డర్ట్ బైక్ మాదిరిగా ఉండే బైక్. ఈ రెండు బైకుల గురించి మరింత సమాచారం వివరంగా తెలుసుకుందాం. అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Ultraviolette Tesseract Electric … Read more