లాంచ్కు సిద్దమవుతున్న సీఎన్జీ కార్లు ఇవే!.. ఎక్కువ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్
Upcoming CNG Car Launches in India: భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ మరియు సీఎన్జీ వాహనాల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సంస్థలు తమ కార్లను సీఎన్జీ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో లాంచ్ కానున్న సీఎన్జీ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఐసీఎన్జీ, మీరుతి స్విఫ్ట్ ఐ-సీఎన్జీ, మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎస్-సీఎన్జీ … Read more