వచ్చేసింది సరికొత్త యాక్టివా.. ధర కూడా తక్కువే!

2025 Honda Activa 125 Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎట్టకేలకు ‘2025 యాక్టివా 125’ (2025 Activa 125)ను లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. దీని గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ధర మరియు వేరియంట్స్ హోండా మోటార్‌సైకిల్ కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ యాక్టివా స్కూటర్ 125 ప్రారంభ ధర … Read more

ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న Land Rover కొత్త కారు – ధర ఎంతో తెలుసా?

Land Rover Launches Range Rover Sport SV: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘ల్యాండ్ రోవర్’ (Land Rover) ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొత్త వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ తన కస్టమర్ల కోసం కొత్త ఉత్పతులను లాంచ్ చేయడంలో భాగంగా.. ఇప్పుడు సరికొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sports) లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని … Read more

భారత్‌లో అడుగెట్టిన కొరియన్ బ్రాండ్ కారు – ఫిదా చేస్తున్న డిజైన్ & ఫీచర్స్

Kia Sonet Facelift Revealed In India: అనేక టీజర్ల తరవాత సౌత్ కొరియా కార్ బ్రాండ్ ‘కియా మోటార్స్’ (Kia Motors) దేశీయ విఫణిలో కొత్త ‘సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌’ను (Sonet Facelift) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ (Bookings) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ … Read more