ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలంటే..

AP Intermediate Results 2025 and Grading Details: పరీక్షల ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి చెప్పింది. రేపు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు వెల్లడి కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in సందర్శించడం ద్వారా స్కోర్‌కార్డ్‌లను పొందవచ్చు. గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందంటే? ఇంటర్మీడియట్ … Read more

కుప్పం తిరుపతి గంగమ్మ 2025 జాతర వివరాలు: శిరస్సు ఊరేగింపు ఎప్పుడంటే?

Kuppam Tirupati Gangamma Jatara 2025 Dates: అమ్మలుగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ అని బమ్మెర పోతన చెప్పినట్లు.. అక్కడి ప్రజలను కాపాడే అమ్మ, కొలిచిన వారికి కొంగు బంగారం, అందరి ఇళ్ల ఇలవేల్పు. ఇంతకీ ఆ దేవత ఎవరనుకుంటున్నారా?.. ‘కుప్పం తిరుపతి గంగమ్మ‘ (Kuppam Tirupati Gangamma). కుప్పం ప్రాంత ప్రజలందరూ.. కుప్పం తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక్కడ జాతర అంటే.. కేవలం ఒక పండుగ … Read more

ఇంటర్ ఫలితాలు.. ఏయూ, ఎస్వీయూ పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ వివరాలు

AP Inter Results AU PGECET and SVU PGECET 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 12 నుంచి 15 లోపల ఫలితాలు విడుదలవుతాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే?.. పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్ధి ప్రత్యేకించి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకెలా తెలుస్తాయో ఈ కథనంలో చూసేద్దాం. … Read more

నారా లోకేష్ కీలక ప్రకటన: జూన్ 30 నాటికి..

500 Govt Services Will be Available On WhatsApp: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని మనం కూడా అనుసరించి ఉత్తమ ఫలితాలను పొందాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2025 జనవరి 30న ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ (Mana Mitra WhatsApp Governance) ప్రారంభించింది. అయితే జూన్ 30 నుంచి ఇందులోనే 2.0 వెర్షన్ తీసుకురానున్నట్లు.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ (Nara Lokesh) వెల్లడించారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ … Read more

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం: జగన్ భావోద్వేగ పోస్ట్ వైరల్

YSRCP Party Formation Day Jagan Tweet Viral: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) పార్టీ ఆవిర్భవించి.. 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి’ (YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి గురయ్యారు. ఓ సందేశాన్ని సైతం తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ … Read more

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం: ఆ పదవికి నాగబాబు పేరు ఖరారు

Janasena Finalised Nagababu as MLA Quota MLC Candidate: జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో జనసేనకు 21 ఎంఎల్ఏ సీట్లను కేటాయించారు. అయితే పార్టీ అధినేత ‘పవన్ కళ్యాణ్’ అభ్యర్థన మేరకు ‘నాగబాబు’ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి.. నాగబాబు వార్తల్లో వినిపిస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తున్నట్లు … Read more

‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

Pawan Kalyan Car Collection: ముందుగా.. అశేష జనవాహిని గుండెల్లో వెలిగే సూర్యుడు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’కు జన్మదిన శుభాకాంక్షలు.  ‘పవన్ కళ్యాణ్’ (Pawan Kalyan).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని లెక్కకు మించిన అభిమానులను కలిగి ఉండటమే కాకుండా.. జనసేన అనే పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం MLAగా గెలుపొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా.. … Read more

హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

Interesting Facts About Hindupur MLA Balakrishna Bentley Car: ముద్దుగా NBK లేదా బాలయ్యగా పిలుచుకునే నట సింహ ‘నందమూరి బాలకృష్ణ’ (Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు బిడ్డగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తనదైన నటనతో.. ఆహార్యంతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే, అది మొత్తం ఆయన ఘనత అనే చెప్పాలి. ఈ రోజు బాలయ్యకు ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో … Read more

కొడుకు కోసం మాజీ మంత్రి ‘రోజా’ కొన్న కారు ఇదే.. దీని ధర ఎంతో తెలుసా?

Do You Know About RK Roja Mercedes Benz Car: సినీనటి, రాజకీయ నాయకురాలు ‘ఆర్కే రోజా’ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. రాయలసీమలో (చిత్తూరు) పుట్టిన రోజా.. తిరుపతి పద్మావతి యూనివర్సిటిలో చదివి, ఆ తరువాత నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. అప్పట్లోనే డాక్టర్ శివ ప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమతపస్సు సినిమాలో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తనదైన రీతిలో అభిమానులను మెప్పించిన ఈమె … Read more