19 ఏళ్లలో సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తి.. అక్షరాలా ఎన్ని వాహనాలంటే?
Suzuki Motorcycle India Achieves New Record in Production: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా’ (SMIPL) ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో సంస్థ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80 లక్షలు లేదా 8 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలిగింది. మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న … Read more