బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

Deepika Padukone Birthday Special Car Collection: ప్రముఖ నటి, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలో చెప్పుకోదగ్గ ‘దీపికా పదుకొనే’ (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ఎంతో పాపులర్ సాధించిన ఈమె 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచి 2022 టైమ్100 ఇంపాక్ట్ అవార్డును సైతం కైవసం చేసుకుంది. 1986 జనవరి 05న కోపెన్‌హాగన్‌లో జన్మించింది. అయితే ఈమె బెంగళూరులో పెరిగినట్లు … Read more

2023లో ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు – ఎందుకంటే?

Top 5 Best Electric Cars in India 2023: భారతీయ మార్కెట్లో ఈ ఏడాది (2023) లెక్కకు మించిన కార్లు లాంచ్ అయ్యాయి. అందులో పెట్రోల్, డీజిల్, CNG కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ సంవత్సరం దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఎంజి కామెట్ ఈవీ (MG Comet EV) దేశీయ మార్కెట్లో 2023లో లాంచ్ … Read more

2023లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్.. వీరే!

Top Actress Remuneration in 2023 Nayanthara To Sreeleela: ఆధునిక కాలంలో చాలామంది సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వందల కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదలైన వారు ఉన్నాయి. అయితే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయికలు ఎవరు, వారి రెమ్యునరేషన్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ త్రిష (Trisha) – ప్రారంభం … Read more

భారత్‌లో విడుదలయ్యే కొరియన్ బ్రాండ్ కార్లు ఇవే.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Upcoming Kia Cars In India 2024: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సెల్టోస్, కారెన్స్, సోనెట్ మొదలైన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త కియా కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కియా సోనెట్ … Read more

దివికేగిన ‘కెప్టెన్’ – విజయకాంత్ గురించి ఆసక్తిర విషయాలు

Interesting Facts About Captain Vijayakanth: విజయకాంత్‌ (Vijayakanth).. ఈ పేరు కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు కూడా సుపరిచయమే. 1952 ఆగష్టు 25న మధురైలో కేఎన్ అళగర్‌స్వామి మరియు ఆండాళ్ అళగర్‌స్వామి దంపతులకు జన్మించిన విజయకాంత్ అసలు పేరు ‘నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి’. అయితే ఈయన సినిమాల్లోకి వచ్చిన తరువాత ‘విజయకాంత్’అనే పేరుతోనే అందరికి పరిచమయ్యారు. తమిళ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయకాంత్ ఈ రోజు మదురైలో … Read more

సునీల్ శెట్టి మనసు దోచిన బుల్లి కారు! ధర చాలా తక్కువ..

Bollywood Actor Sunil Shetty New Car MG Comet EV:  సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘సునీల్ శెట్టి’ (Sunil Shetty) ఓ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సునీల్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు మోరిస్ … Read more

New Launches For 2024: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు – ఇవే!

New Launches in 2024 Skoda To Volkswagen: 2023 మరి కొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన వాహనాలను మార్కెట్లో లాంచ్ చేసిన కంపెనీలు ఇప్పుడు వచ్చే ఏడాదిలో కొత్త కార్లను విడుదల చేయడానికి ఉవ్విల్లూరుతున్నాయి. ఈ కథనంలో 2024లో విడుదలకానున్న కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్కోడా సూపర్బ్ (Skoda Superb) బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా నిలిచిపోయిన స్కోడా సూపర్బ్ 2024ప్రారంభంలో దేశీయ … Read more

మొన్న రూ. 5.8 కోట్లు.. నేడు రూ. 3.3 కోట్లు – ఖరీదైన కార్లు కొంటున్న పొలిటికల్ లీడర్!

Indian Politician Pramod Madhwaraj Buys Expensive BMW XM Video Viral: ఒకప్పుడు రాజకీయ నాయకులు నిరాడంబరంగా.. ప్రజాసేవలోనే తరించేవారు. కానీ రోజులు మారాయి, వారి జీవన విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఖరీదైన కార్లు, బంగళాలు వీరి జీవితంలో సర్వ సాధారణం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఓ రాజకీయ నాయకుడు రూ. కోట్లు విలువచేసే ఓ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, … Read more

ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న Land Rover కొత్త కారు – ధర ఎంతో తెలుసా?

Land Rover Launches Range Rover Sport SV: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘ల్యాండ్ రోవర్’ (Land Rover) ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొత్త వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ తన కస్టమర్ల కోసం కొత్త ఉత్పతులను లాంచ్ చేయడంలో భాగంగా.. ఇప్పుడు సరికొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sports) లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని … Read more

కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం – ఈ కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్

Tata Motors Discounts: 2023 సంవత్సరాంతంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎంపిక చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్ల మీద మంచి బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ కథనంలో ఆ డిస్కౌంట్స్ వివరాలు వివరంగా తెలుసుకుందాం. టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్స్ ఈ నెలలో టాటా టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ మోడల్స్ కొనుగోలు మీద మాత్రమే లభిస్తాయి. ఈ ఆఫర్స్ … Read more