650 కిమీ రేంజ్ అందించే.. కియా ఈవీ 6 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది: ధర ఎంతంటే?
Kia EV 6 Facelift Launched in India: ఇండియన్ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ‘కియా’ కంపెనీకి చెందిన ‘ఈవీ6’ ఒకటి. అయితే సంస్థ ఇపుడు దీనిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు రేంజ్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయాల్సిందే. ధర 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్’ … Read more