ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలంటే..

AP Intermediate Results 2025 and Grading Details: పరీక్షల ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి చెప్పింది. రేపు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు వెల్లడి కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in సందర్శించడం ద్వారా స్కోర్‌కార్డ్‌లను పొందవచ్చు. గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందంటే? ఇంటర్మీడియట్ … Read more

ఇంటర్ ఫలితాలు.. ఏయూ, ఎస్వీయూ పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ వివరాలు

AP Inter Results AU PGECET and SVU PGECET 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 12 నుంచి 15 లోపల ఫలితాలు విడుదలవుతాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే?.. పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్ధి ప్రత్యేకించి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకెలా తెలుస్తాయో ఈ కథనంలో చూసేద్దాం. … Read more

ఇంటర్ అర్హతతో జాబ్.. రూ.81000 జీతం!: లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

209 Posts in CSIR CRRI Intermediate Qualification: కౌన్సిల్ ఆఫ్ సైటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసర్చ్ – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI), ఢిల్లీ.. 209 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన యువతీ యువకులు ఎవరైనా.. ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలి?. లాస్ట్ డేట్ ఎప్పుడు … Read more

శనివారం నుంచే ఒంటిపూట బడి: సమ్మర్ హాలిడేయ్స్ ఎప్పుడంటే?

Half Day School in 2025: ఎండాకాలం మొదలైపోయింది. ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడి ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. 2025 మార్చి 15 (శనివారం) నుంచి.. పాఠశాలలకు ఒంటిపూట బడి (Half Day School) ప్రకటించింది. ఒంటిపూట బడి ప్రారంభమైన తరువాత పాఠశాల పనివేళలు ఉదయం 8 గంటల … Read more

మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

Mega DSC Notification Soon in AP: మెగా డిఎస్సీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‘ (Nara Lokesh) శుభవార్త చెప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. ఎంఎల్ఏల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 16,347 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పటికే పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులు మరింత గట్టిగా ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఎందుకంటే పోటీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం … Read more

విజేతకు మహీంద్రా థార్ గిఫ్ట్: ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

Mahindra Rise Challenge For MBA Students: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఎంబీఏ విద్యార్థులు కోసం ‘మహీంద్రా రైజ్ ఛాలెంజ్’ (Mahindra Rise Challenge) పేరుతో ఓ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి లెజండరీ మహీంద్రా థార్ (Mahindra Thar) గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇంతకీ ఈ పోటీ ఏంటి? ఎలా పాల్గొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో మీ కోసం.. … Read more