మొన్న నాగార్జున.. నేడు శ్రద్దా కపూర్: సెలబ్రిటీల మనసు దోచేస్తున్న కారు

Shraddha Kapoor Buys Lexus LM 350h: శ్రద్దా కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే అటు బాలీవుడ్, మరోవైపు టాలీవుడ్‌లో కూడా నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసు దోచేసింది. సాహో సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ అమ్మడు తెలుగు అభిమానులకు కూడా సుపరిచయం అయింది. కాగా ఈమె ఇటీవల ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. సినిమాలో నటించడం మాత్రమే కాకుండా.. చాలామంది సెలబ్రిటీలకు విలాసవంతమైన జీవితం గడపడం కూడా … Read more

సంచలన విషయాలు బయటపెట్టిన పూజా హెగ్డే: లక్షలు ఖర్చు పెట్టి తిట్టించారు

Actress Pooja Hegde Admits She Was a Victim of Targeted Trolling: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన బుట్టబొమ్మ ‘పూజా హెగ్డే’ అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. డబ్బులిచ్చి మరీ తనను తిట్టించినట్లు చెప్పుకొచ్చింది. సినీరంగంలో చాలా వేగంగా పాపులర్ అయిన హీరోయిన్లలో పూజ హెగ్డే పేరు తప్పకుండా … Read more

పాన్ ఇండియా రేంజ్‌లో నాగార్జున 100వ సినిమా: డైరెక్టర్ ఎవరంటే..

Akkineni Nagarjuna Focus On 100th Film: తెలుగు సినీ రంగానికి మూల స్తంభాలైనవారిలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కూడా ఒకరు. 1961లో వెలుగు నీడలు సినిమాలో బాల నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన నాగార్జున.. 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా తెరమీద కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 99 సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుని, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నాగార్జున త్వరలో 100వ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే … Read more

నయనతార రూ.100 కోట్ల ఇల్లు?: భూలోక స్వర్గమా అంటున్న నెటిజన్స్ (ఫోటోలు)

Nayanthara Buys New House in Chennai: లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ గురించి అటు తెలుగు, ఇటు తమిళంలో అందరికీ తెలుసు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేసుకున్న ఈమె ‘లక్ష్మి’ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. అలా.. అలా తన నటనతో, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు 2022లో ‘విఘ్నేష్ శివన్’ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటించడం దాదాపు తగ్గించేసింది. అయితే.. … Read more

అమలా పాల్‌కు ఖరీదైన కారు గిఫ్ట్!.. ఆనందంలో మునిగిపోయిన నటి (వీడియో)

Amala Paul Gets a BMW car As a Gift from Husband: ఇద్దరమ్మాయిలతో, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి ‘అమలా పాల్‘ (Amala Paul) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఖరీదైన కార్లను కూడా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇప్పుడు తాజాగా.. ఈమె భర్త ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారును గిఫ్ట్ … Read more

నితిన్‌ వల్లే ఐటం సాంగ్‌ చేశా.. అది తల్చుకుంటేనే ఇబ్బంది!: గుత్తా జ్వాల

Gutta Jwala Says About Item Song In Nithin Movie: సాధారణంగా ఇతర రంగాలకంటే సినిమా రంగంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. పైకి రంగుల ప్రపంచంలా కనిపించినా, అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్‌లో ఎందుకు కనిపించాల్సి వచ్చిందో.. ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ ‘గుత్తా జ్వాలా’ (Gutta Jwala) పేర్కొన్నారు. సినీ ప్రేమికులకు గుత్తా జ్వాలా గురించి పెద్దగా తెలుసుండకపోవచ్చు. కానీ హీరో … Read more

‘హరి హర వీరమల్లు’ సినిమా అప్పుడే: అధికారిక ప్రకటన వచ్చేసింది

Hari Hara Veera Mallu Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు.. నిర్మాణ సంస్థ శుభవార్త చెప్పింది. 2025 మే 9న తెరమీదకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నట్లు ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం ఇప్పటికే ప్రకటించింది. హరి హర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ … Read more

‘డాకు’ బ్యూటీ జోరు.. అలాంటి కారు కొన్న మొట్టమొదటి నటిగా రికార్డు

Urvashi Rautela New Rolls Royce Cullinan: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే.. రోల్స్ రాయిస్ (Rolls Royce) అని టక్కున చెప్పేస్తారు. ఖరీదు ఎక్కువ కావడం చేతనే.. ఈ కార్లను సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేరు. ధనవంతులు లేదా సంపన్నులు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు. ఇటీవల ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం … Read more

వరుస బ్లాక్‌బస్టర్స్‌.. కొత్త కారు కొనేసిన రష్మిక: ధర ఎంతో తెలుసా?

Rashmika Mandanna Buys Mercedes Benz S450: ఛలో సినిమాతో.. తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన ‘రష్మిక మందన్న’ (Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయింది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. పుష్ప 2 సినిమా కోసం ఈమె ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా.. ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈమె కొనుగోలు చేసిన కారు ఏది?, … Read more

అభిమాని కోసం బంగారం ఇచ్చేసిన హీరోయిన్ – వీడియో

Raveena Tandon Earring Gift: ఏవైనా ఫ్యాన్స్ అడిగితే ఆటోగ్రాఫ్ ఇస్తారు, లేదా ఒక సెల్ఫీ ఇస్తారు. కొందరు అది ఇవ్వడానికి కూడా విసుక్కుంటారు. అయితే ప్రముఖ నటి రవీనా టండన్ (Raveena Tandon) మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే అభిమాని కోసం ఏకంగా తన చెవికున్న బంగారు కమ్మను గిఫ్ట్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి నటి రవీనా టండన్.. బుధవారం సాయంత్రం ముంబై … Read more