మారుతి సుజుకి అద్భుతమైన డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు బెనిఫీట్స్

Maruti Suzuki May 2024 Discounts: ఆధునిక భారతదేశంలో వాహన వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇంటికో బైక్ ఉన్నట్లు.. నేడు ఇంటికో కారు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓ కారు ఉంటుంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దానికి తోడు కంపెనీలు కూడా అప్పుడప్పుడు అద్భుతమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి వంతు వచ్చేసింది. దేశీయ విఫణిలో అత్యంత పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి … Read more

దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ కొత్త బైక్ లాంచ్.. ధర & వివరాలు

Bajaj Pulsar NS400Z Launched in India: భారతదేశంలో యువకుల దగ్గర నుంచి పెద్దవారి వరకు దాదాపు అందరికి ఇష్టమైన బైకుల జాబితాలో ఒకటిగా నిలిచిన బజాజ్ పల్సర్ ఇప్పుడు మరో వేరియంట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ఎన్ఎస్400జెడ్ (NS400Z). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర, బుకింగ్స్ మరియు డెలివరీ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ ఎన్ఎస్400.. … Read more

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన 2024 ఫోర్స్ గూర్ఖా: పూర్తి వివరాలు

2024 Force Gurkha Launched In India: భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా ఎట్టకేలకు 5 డోర్స్ రూపంలో అధికారికంగా లాంచ్ అయింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధరలు, డిజైన్ మరియు ఫీచర్స్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర, బుకింగ్స్ మరియు డెలివరీలు దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వెర్షన్ రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). … Read more

మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్

Maruti Swift Bookings Open: గత కొన్ని రోజుల నుంచి ‘మారుతి సుజుకి’ తన కొత్త ‘స్విఫ్ట్’ కారును లాంచ్ చేస్తుందని అని తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకోవడానికి టోకెన్ మొత్తం ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్ ప్రైస్ & లాంచ్ డేట్ చాలా రోజుల నుంచి భారతీయ మార్కెట్లో టెస్టింగ్ … Read more

మహీంద్రా లాంచ్ చేసిన కొత్త కారు ఇదే.. ధర వివరాలు ఇక్కడ చూడండి

Mahindra XUV 3XO Launched in India: దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఎట్టకేలకు మార్కెట్లో కొత్త ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ (XUV 3XO) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? బుకింగ్స్ మరియు డెలివరీ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధర భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ … Read more

సింగిల్ ఛార్జ్‌తో 530 కిమీ రేంజ్ అందించే కారుపై రూ.2 లక్షలు డిస్కౌంట్ – పూర్తి వివరాలు

Volvo C40 Recharge Discount:  స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఇప్పటికే పలు కార్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలు పొందుతూ.. దూసుకెళ్తున్న కంపెనీ ఇప్పుడు తన ‘సీ40 రీఛార్జ్’ (C40 Recharge) ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద కస్టమర్లకు ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్స్ వోల్వో కంపెనీ యొక్క సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ధర రూ. 62.95 … Read more

అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!

Nissan Magnite Sales Croses 30146 Units: నిస్సాన్ అనగానే ఆధునిక కాలంలో అందరికి గుర్తొచ్చే కారు మాగ్నైట్. ఎందుకంటే భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గకుండా ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది. అలాంటి ఈ కాంపాక్ట్ SUV అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ విఫణిలో కిక్స్, సన్నీ వంటి అనేక కార్లను విడుదల … Read more

భారత్‌లో అడుగుపెట్టిన అమెరికన్ బ్రాండ్ కారు ఇదే!.. పూర్తి వివరాలు

Jeep Wrangler Facelift Launched in India: భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికన్ బ్రాండ్ ‘జీప్’ (Jeep) దేశీయ విఫణిలో ‘రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌’ (Wrangler Facelift) అనే కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, ఇతర పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర, వేరియంట్స్ & బుకింగ్స్ (Price, Variants & Bookings) దేశీయ విఫణిలో … Read more

సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్ – అల్ట్రావయొలెట్ కొత్త బైక్ వచ్చేసింది

Ultraviolette F77 Mach 2 Launched in India: బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కంపెనీ బైకులు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఈ తరుణంలో కంపెనీ ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర ఎంత, వివరాలు, రేంజ్ వంటి వైవరాలు ఈ కథనంలో వివరంగా … Read more

ఆస్టన్ మార్టిన్ కొత్త కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Aston Martin Vantage Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ (Aston Martin) భారతీయ మార్కెట్లో ‘వాన్టేజ్’ (Vantage) పేరుతో ఓ సరికొత్త కారును అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత, డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి.. ఇంజిన్ పనితీరు ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర (Price) భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆస్టన్ … Read more