భారత్‌లో Ford కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కార్లు ఇవే – చూసారా!
Upcoming Ford Cars For Indian Market 2024: భారత్ వదిలి వెళ్లిన అమెరికన్ బ్రాండ్ కంపెనీ ఫోర్డ్ (Ford) మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ దేశీయ మార్కెట్లో మూడు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇందులో 2024 ఫోర్డ్ ఎండీవర్ న్యూ జనరేషన్, మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ మరియు కాంపాక్ట్ SUV ఉన్నాయి. 2024 ఫోర్డ్ ఎండీవర్ న్యూ జనరేషన్ ఫోర్డ్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనున్న … Read more